హైదరాబాద్ శివారులో ఓ బాలికను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేయబోయారు. హయత్ నగరం లో స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఓ విద్యార్థినిని కొతమంది యువకులు అటకాయించారు. మద్యం మత్తులో ఉన్న యువకులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అత్యాచారం జరపబోయారు. అయితే విషయాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే అక్కడకు చేరుకొని యువకులను చితకబాది బాలికను రక్షించారు.  పోలీసులకు సమాచారం అందించిన నిందితులను అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

LEAVE A REPLY