తెలంగాణ తిరుమల అయిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి అధ్యయనోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. మూడో రోజు ఉత్సవాల్లో భాగంగ కాళీయ మర్ధిని అవతారంలో యాదాద్రీశుడు దర్శనమిచ్చారు.

LEAVE A REPLY