video

జగన్ కు షాక్.. ఈడీ స్వాధీనం చేసుకోబోయే ఆస్తులివే..!

వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు కష్టాలు రెట్టింపయ్యాయి. ఇప్పటివరకు ఆస్తుల సంబంధించిన కేసులతోనే తల పట్టుకుంటుంటే.. ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏకంగా ఆస్తుల స్వాధీనానికి కౌంట్ డౌన్ మొదలు పెట్టింది....
video

ఏపీ అసెంబ్లీ తరలింపుకి రంగం సిద్ధం…

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరిట్ ని వెలగపూడికి తరలించిన ప్రభుత్వం అసెంబ్లీ విషయంలోనూ క్లారిటీకి వచ్చేసింది. తాత్కాలిక సచివాలయం నిర్మించిన చోటే అసెంబ్లీ నిర్వహణకి కూడా ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఈ పనులు దాదాపుగా...

కరెంట్ అకౌంట్స్ హోల్డర్లకు గుడ్ న్యూస్

పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన కష్టాలను కేంద్రప్రభుత్వం ఒక్కొక్కటే తొలగిస్తోంది. సేవింగ్స్ ఖాతాదారులకు ఇటీవల ఏటీఎం ల నుంచి విత్ డ్రా పరిమితిని పదివేలకు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు కరెంట్ అకౌంట్...
video

మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు సంఘీభావంగా భారీ ర్యాలీ

దేశ చరిత్రలోనే తొలిసారి జరగబోతున్న మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో అమరావతి వేదికగా జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు జరగబోతున్న సంగతి తెలిసిందే. స్పీకర్...

విశాఖలో సీఐఐ సదస్సు ప్రారంభం

నవ్యాంధ్రలో పెట్టుబడులు ఆకర్షించడానికి భారత పరిశ్రమల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండు రోజుల భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును...

అప్పుడు ఎందుకు అడగలేదు?

ఎన్నికల ముందు నా రాజకీయ అనుభవం గురించి ఏ నాయకుడు అడగలేదు బీజేపీకి  మద్దతిస్తున్నప్పుడు నాకు  రాజకీయ అనుభవం ఉందా? అని ఏ బీజేపీ నాయకుడు అడగలేదు   - ఆనాడు ఈ ప్రశ్నను సిద్ధార్థ...
video

వేడెక్కిన విశాఖ

ప్రత్యేక హోదా ఉద్యమం విశాఖను వేడెక్కిస్తోంది. ఇప్పటికే ఆర్కే బీచ్ కు పెద్దఎత్తున యువత తరలివస్తోంది. ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. యువత ఆందోళనకు మద్దతు ప్రకటించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ విశాఖ...
video

సాగరతీరంలో హోదా హోరు

విశాఖలో ప్రత్యేక హోదా కోసం యువతరం గళమెత్తింది. ప్రత్యేక హోదా కోసం ఇవాళ తలపెట్టిన నిరసనకు రాష్ట్రం నలుమూలల నుంచి యువతరం కదలి వస్తోంది. ఇప్పటికే యువత నిరసనకు జనసేన, వైసీపీ, కాంగ్రెస్,...

హోదా ఉద్యమంలోకి చంద్రబాబుకి ఆహ్వానం… జగన్

ప్రత్యేక హోదా ఉద్యమంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని విపక్షనేత వైఎస్ జగన్ తప్పుపట్టారు. ప్రశాంతంగా విశాఖ బీచ్ లో క్యాండిల్ ర్యాలీ చేపట్టాలని యువత కోరితే.. విశాఖ, విజయవాడ, తిరుపతిలో అలాంటివి జరపొద్దంట...

జర్నలిస్టులు నిరంతర శ్రామికులు: విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్

జర్నలిజంలో కాలంతో పాటు చాలా మార్పులొస్తున్నాయని విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. విజయవాడలో ఏపీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ మేయర్ పాల్గొన్నారు.  ఎక్కడెక్కడో  జరిగిన ప్రతి చిన్న...

Follow us

0FansLike
62,657FollowersFollow
2,504SubscribersSubscribe

Latest news

నరహంతకుడు

video